ఈ ముద్దుగుమ్మ అందం సోషల్‌ మీడియా వరకే పరిమితం అవ్వాల్సిందేనా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ తో పరిచయమైన ముద్దుగుమ్మ దివి ఆ షో తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

దివి సినిమాల్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడం ఖాయం అని అంతా భావించారు.కానీ ముద్దుగుమ్మ దివి కి ఆశించని స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

బిగ్ బాస్ వేదిక పై మెగాస్టార్ చిరంజీవి స్వయం గా తన సినిమా లో అవకాశం ఇస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు.

అన్నట్లుగానే ఒక సినిమా లో అవకాశం ఇచ్చాడు.గాడ్ ఫాదర్ సినిమా లో ఒక ముఖ్యమైన చిన్న పాత్ర లో దివి కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయింది.

హీరోయిన్ గా నటించే అంత అందం ఈ అమ్మడి సొంతం అయినా కూడా అవకాశాలు ఎక్కువగా రాక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/02/Godfather-chiranjeevi-i-tollywood-social-media!--jpg"/ సోషల్‌ మీడియా లో ఈమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

వరుసగా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తున్న కూడా జనాలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కానీ ఫిలిం మేకర్స్ మాత్రం ఈమెని పట్టించుకోవడం లేదు.

కనీసం వెబ్ సిరీస్ లో అయినా కూడా ఈమె హాట్ అందాలను చూపిస్తే బాగుండు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అది కూడా సాధ్యమయ్యేలా లేదు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2023/02/telugu-biggboss-Godfather-chiranjeevi-i!--jpg"/ ఈ మధ్య కాలం లో చీర కట్టు లో ఈ అమ్మడు చూపించిన నడుము నాభి అందం కుర్రకారుని చంపేసింది.

అంతటి అందం ఏ హీరోయిన్ కి సొంతం కాదు అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేశారు.

హీరోయిన్స్ కంటే కూడా అందం గా ఉన్న మా దివి కి ఎందుకు సినిమా అవకాశాలు రావడం లేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా దివి పాప కి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ప్రేక్షకులకు నచ్చకపోవడంతో లెన్త్ తగ్గించుకున్న సినిమాలు ఇవే !