అత్యంత ఖరీదైన కారు నడుపుతున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగు తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్నటువంటి మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా అభిమానులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం రజనీకాంత్ కి 68 ఏళ్ల వచ్చినప్పటికీ ఇప్పటికీ తన సినిమాల నటించే విషయంలో జోరు తగ్గడం లేదు.

 Superstar Rajinikanth,  Lamborghini Car, Tollywood Star Hero,-TeluguStop.com

అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలకి దూరంగా ఉండేటువంటి రజినీకాంత్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే రజినీకాంత్ తన కూతురి ఇంటికి వెళ్ళాడు.

 దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లాంబోర్గినీ కార్ ని మాస్క్ ధరించి నడిపాడు.ఈ సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి.

అంతేగాక ఖరీదైన కారులో రాయల్ పర్సనాలిటీ అంటూ రజినీ కాంత్ ని పొగుడుతూ అభిమానులు పొగుడుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రజినీకాంత్ కోలీవుడ్ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి తమిళ ప్రముఖ సినీ నిర్మాత కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ మీనా, కుష్బూ, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube