ఫస్ట్ హాఫ్ లోనే ఆరు ట్విస్ట్ లా వామ్మో !!

ఈ మధ్య ఒచ్చే సినిమాలు సాదా సీదా కథలతో వస్తే జనాలు నిర్దాక్షణ్యం గా రిజెక్ట్ చేసేస్తున్నారు.వైవిధ్యం తో పాటు సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే సారీ అంటున్నారు మనోళ్ళు.

 Six Twists In Express Raja Movie First Half-TeluguStop.com

ఊహకి అందని ట్విస్ట్ లు కంప్లల్సరీ అన్నమాట.మొదటి హాఫ్ అవ్వగానే ఇంటర్వల్ బ్యాంగ్ లో ఒక ట్విస్ట్ తో పాటు సెకండ్ హాఫ్ ఆఖర్లో సినిమా అయిపోయే దగ్గరలో ఒక ట్విస్ట్ పడకపోతే సినిమా చూసినట్టు ఫీల్ అవట్లేదు ఎవ్వరూ.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ తో సర్వానంద్ సిద్దం చేసిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా మొత్తం ఈ విధంగా తీర్చిదిత్తున్నారు .ఫస్ట్ హాఫ్ మొత్తం లో ఆరు ట్విస్ట్ లు ఉన్నాయి అనీ సెకండ్ హాఫ్ లో సినిమాని అవే శాసిస్తాయి అనీ చెబుతున్నారు.ఈ సినిమా రషష్ చూసిన వారు దర్శకుడు గాంధీ బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు.సాధారణంగా ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయి, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి కథలోకి వెళ్లడం చేస్తుంటారు.

యూ వీ క్రియేషన్స్ తీసిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube