చింతలపాలెం ఎస్సైగా సైదిరెడ్డి...!

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలం( Chinthala Palem ) నూతన ఎస్సైగా ఏ.సైదిరెడ్డి( Saide reddy )ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

మండలంలోని కొత్తగూడెం తండాలో జరిగిన ఘర్షణలు,హత్య కేసు నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై హరీష్ రెడ్డిని ( SI Harish Reddy )ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో,నల్గొండ ఎస్బీ కార్యాలయంలో పనిచేస్తున్న సైదిరెడ్డిని చింతలపాలెం ఎస్సైగా నియమించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025

Latest Suryapet News