Rajinikanth : సీఎం కి భయపడి ఆ సినిమా చేయకుండా పారిపోయిన రజినీకాంత్.. ఎందుకంటే..?

రజనీకాంత్ ( Rajinikanth ) ఏంటి.సీఎం కి భయపడి సినిమా చేయకుండా పారిపోవడం ఏంటి.

 Rajinikanth Did Not Do The Film Because He Was Afraid Of The Cm-TeluguStop.com

అని ఈ విషయం తెలిసి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ.అయితే అది నిజమేనండి.మీరు వినేది వింటున్నది నిజమే.ఎందుకంటే ఆ సినిమా చేయమంటే రజనీకాంత్ తమిళనాడు సీఎం కి భయపడి నేను చేయను బాబోయ్ అని చేతులెత్తేసారట.ఆ సినిమా ఏంటి.అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శంకర్ ( Shankar ) దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.రోబో( Robo ), రోబో 2.0, జీన్స్, ప్రేమికుడు,అపరిచితుడు, ఐ, ఒకే ఒక్కడు వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో వచ్చాయి.అయితే ఈ సినిమాలన్నింటిలోకెల్లా ఒకే ఒక్కడు ( Oke okkadu ) సినిమా చాలా స్పెషల్.

ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో వివాదాలు వచ్చాయట.

Telugu Arjun, Shankar, Game Changer, Indian, Kamal Haasan, Oke Okkadu, Rajinikan

మరీ ముఖ్యంగా ఈ సినిమా తమిళనాడు సీఎం ( Tamilanadu Cm ) కి వ్యతిరేకంగా రావడంతో చాలామంది భయపడ్డారు.కానీ శంకర్ మాత్రం చాలా ధైర్యంగా ఈ సినిమా తెరకెక్కించారు.ఈ కథ అమెరికన్ టీవీ రిపోర్టర్ అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా రాసుకున్నారు.

అయితే ఈ సినిమాలో ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.

Telugu Arjun, Shankar, Game Changer, Indian, Kamal Haasan, Oke Okkadu, Rajinikan

ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని బేస్ చేసుకుని కథ రాసుకొని అన్ని విషయాలు హైకోర్టు జడ్జిని కలిసి తెలుసుకున్నారట శంకర్.అయితే ఈ సినిమా కథ ముందుగా రజినీకాంత్ తో తీయాలి అని శంకర్ భావించారట.కానీ ఈ స్టోరీ చెప్పడంతోనే రజినీకాంత్ ( Rajinikanth ) ఈ కథ కాస్త తమిళనాడు సీఎం కి ఆపోజిట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది.

ఈ సినిమాలో చేస్తే నాకు తర్వాత ఎన్ని అవాంతరాలు వస్తాయో నేను చేయను బాబోయ్ అని ఈ మూవీ రిజెక్ట్ చేశారట.ఆ తర్వాత విజయ్,కమల్ హాసన్, టాలీవుడ్ హీరో వెంకటేష్ వంటి వాళ్లకి చెప్పిన కూడా ఫలితం లేకపోవడంతో చివరికి అర్జున్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు శంకర్( Shankar).

ఈ సినిమాలో పాటలు,కాన్సెప్ట్ చాలా బాగుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడంతో అప్పట్లోనే ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube