సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్( MLA Mandula Samuel ) అన్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ లో పోలియో చుక్కల( polio drops ) కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి పోలియో చుక్కలు వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది( Medical staff ) పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ గుర్తించి 100% పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy