గంభీరావుపేటలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ముదిరాజ్ జర్నలిస్టుపై పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy ) చేసిన అనుచిత వ్యాఖ్యలపై గాంధీ చౌరస్తా వద్ద శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పౌడి కౌశిక్ రెడ్డి తన మార్కు పాలిటిక్స్ తో ఎప్పుడు ఏదో వివాదంతో వార్తలను నిలుస్తుంటారు .

హుజురాబాద్ నియోజకవర్గం( Huzurabad Assembly constituency ) లోని కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదంగా మారిన ఘటనలు ఉన్నాయి.ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా పదవిలో ఉన్న పౌడి కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోలేదన్నారు.

Padi Kaushik Reddy Effigy Burnt In Gambhiraopet,Kaushik Reddy , Huzurabad Assemb

ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శంకర్ పేరు చెబితేనే భయంతో పరుగులు పెడుతున్న స్టార్ హీరోలు...
Advertisement

Latest Rajanna Sircilla News