BRS : లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటన..!!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్( BRS ) లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది.మొదటి విడతలో భాగంగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్ కేసీఆర్ వారి పేర్లను వెల్లడించారు.

 Lok Sabha Brs Candidates First List Announcement-TeluguStop.com

ఇందులో భాగంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వర రావు( Nama Nageswara Rao ), కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్( B.Vinod Kumar ), పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్( Koppula Ishwar ) తో పాటు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు అవకాశం ఇచ్చారు.రెండు రోజులుగా నేతలతో చర్చించిన కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.

ఈ క్రమంలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube