BRS : లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటన..!!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్( BRS ) లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది.

మొదటి విడతలో భాగంగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్ కేసీఆర్ వారి పేర్లను వెల్లడించారు.

ఇందులో భాగంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వర రావు( Nama Nageswara Rao ), కరీంనగర్ నుంచి బి.

వినోద్ కుమార్( B.Vinod Kumar ), పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్( Koppula Ishwar ) తో పాటు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు అవకాశం ఇచ్చారు.

రెండు రోజులుగా నేతలతో చర్చించిన కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.ఈ క్రమంలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్