ఏడేళ్ల తర్వాత మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించిన సలార్?

కన్నడ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neil ) దర్శకత్వంలో కేజిఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Latest News About Salaar Movie, Prashanth Neel, Prabhas, Salaar, Prabhas, Tollyw-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతుంది.ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఇకపోతే తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినదని చెప్పాలి.ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాని సిడ్నీ ( Sydney ) నగరంలోని ఐమాక్స్ ( IMaX ) థియేటర్లో విడుదల చేయబోతున్నారు.సిడ్నీలోని ఐమాక్స్ స్క్రీన్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్క్రీన్ కావటం విశేషం.

ఈ స్క్రీన్ పై ప్రభాస్ సలార్ సినిమా విడుదల కాబోతుండడం గమనార్హం.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Tollywood-Movie

ఇదివరకు ఈ స్క్రీన్ పై పలు తెలుగు సినిమాలు ప్రసారమయ్యాయి కానీ ఏడేళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ సలార్ సినిమా ఈ థియేటర్లో విడుదల కావటం విశేషం.ఇలా ఏడేళ్ల తర్వాత ఈ స్క్రీన్ పై ప్రసారమవుతున్నటువంటి తొలి చిత్రంగా సలార్ సినిమా నిలిచింది.ఇక ఈ సినిమా కూడా కేజిఎఫ్ సినిమా తరహాతో ఉన్నట్టు ఇదివరకే విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే ఇప్పటివరకు ఏ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిందని చెప్పాలి.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Tollywood-Movie

బాహుబలి తర్వాత మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ కి తీవ్ర నిరాశ ఎదురయింది.ఈ క్రమంలోనే ఈయన ఎన్నో అంచనాల నడుమ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమాని కే జి ఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించిన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube