ట్యాంకులో కోతులు ఘాటుగా స్పందించిన కేటీఆర్

నల్లగొండ జిల్లా: జిల్లాలోని నందికొండ మున్సిపల్ కేంద్రంలో తాగునీటి ట్యాంకులో కోతుల కళేబరాలు వెలుగు చూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటన్నారు.

క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.పబ్లిక్ హెల్త్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధన్యత ఇవ్వడంతో పాలన ఇలా అస్తవ్యస్తంగా ఉందని Xలో ట్వీట్ చేశారు.

KTR Reacted Strongly To The Monkeys In The Tank, KTR , Monkeys , Tank, Nalgonda
మూసికి పూడిక ముప్పు

Latest Nalgonda News