కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం

దక్షిణ భారత్ పై ప్రధానమంత్రి మోదీ విషం కక్కుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) అన్నారు.తెలంగాణకు రావాల్సిన హక్కును లెక్కల్లో చూపుతున్నారని తెలిపారు.

 Kcr Is Speaking In Frustration..: Minister Ponnam ,ponnam Prabhakar, Kcr , Brs ,-TeluguStop.com

రొటీన్ గా వచ్చే దానిని లెక్కల్లో చూపడం అవివేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లాకు కేంద్రం నుంచి నిధులు తేలేదన్న ఆయన బండి సంజయ్, గంగుల కమలాకర్( Bandi Sanjay , Gangula Kamalakar ) ఇద్దరూ స్నేహితులని తెలిపారు.

వినోద్ ను ఓడించేందుకు గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.పేదల భూములు లాక్కున్నవారిని వదిలి పెట్టమని పేర్కొన్నారు.

అదేవిధంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు.ఆగస్ట్ 15 వ తేదీ వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube