పేర్ని నాని, మంత్రి.కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం.
రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా.?ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.తెలంగాణ కెబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుంది.
రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు ఏపీ తెలంగాణ లు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారు.
కెసిఆర్ పథకాలపై బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే.
తెలుస్తోంది ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి బలవంతం లేదు ఐచ్చికంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చు.ఏపీలో గంజాయి గురించి కెబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారు.