సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ గ్యాంగ్ ల హల్ చల్.భయాందోళనలు స్థానిక కాలనీ ల ప్రజలు.
సోమవారం తెల్లవారుజామున బృందావన్ టీచర్స్ కాలనీలోనీ శ్రీనివాస్ రావు ఇంట్లో చోరీ జరిగింది.సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు.
చోరికి పాల్పడిన నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్న CC పుటేజ్ వీడియోలు .ఆ వీడియోలో వున్న వారంతా మహారాష్ట్ర, రాజస్థాన్ కు చెందిన దొంగల ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు.కేస్ నమోదు చేసి విచారణ చేపట్టిన అమీన్ పూర్ పోలీసులు.