Maha Shivaratri : మహాశివరాత్రికి ముందు.. ఈ రాశుల వారికి కలిగే లాభాలు ఇవే..!

హిందూ ధర్మంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలో మహా శివరాత్రి( Maha Shivaratri ) ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ పండుగ సాధారణంగా ప్రతి ఏడాది బహుళ చతుర్దశి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

 Maha Shivaratri : మహాశివరాత్రికి ముందు.. �-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే కొంతమంది శివ పూజను, కృష్ణ చతుర్దశి మాసంలో కూడా చేస్తూ ఉంటారు.మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని ఎంతోమంది భక్తులు నమ్ముతారు.

అలాగే ఈరోజు అర్ధరాత్రి వరకు చాలామంది శివాలయాలకు( Shivalayam ) వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చాలా ప్రతీకమైన, ప్రయోజనకరమైన యోగాలు ఏర్పడబోతున్నాయి.ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శుభంగా ఉంటుంది.మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మహాశివరాత్రి రోజున ఏర్పడే యోగం మేషరాశి( Aries ) వారిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది.దీని వల్ల మేషరాశి వారు లాభాలను పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వారికి ఇది మంచి సమయం.అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సమయంలో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి.ఇంకా చెప్పాలంటే మహా శివ రాత్రి మకర రాశి( Capricorn ) వారికి కూడా ఊహించని లాభాలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.అంతేకాకుండా కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలను పొందుతారు.దీనితో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube