సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా ప్రజలకుసర్వీస్ చేయాలి.
కానీ, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్( Srinivas ) నిబంధనలకు నాకు వర్తించవ్.
నేనింతే అంటూ అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా పాల్గొంటూ గురువారం ఏకంగా బీఆర్ఎస్ పార్టీ( BRS ) నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రత్యక్షమయ్యారు.దీనితో ప్రతిపక్షాలతో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు.
ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ను చరవాణి ద్వారా సంప్రదించగా ఉద్యోగం పోతేపోనీ బీఆర్ఎస్ లోనే పనిచేస్తానని చెప్పడంవిస్మయం కలిగిస్తుంది.
స్థానిక ఎంపీడీవోను వివరణ కోరగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
ప్రభుత్వ సర్వీస్ లో ఉండి ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy