అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ది , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు .

బోయినపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు.

Development And Welfare Schemes Should Be Taken To The People , Schemes-అభ�

స్థానిక బిడ్డను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న అన్నారు.ఎన్నికల ముందు వచ్చి ఎన్నికల తరువాత వెళ్ళే నాయకుల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

వామ్మో, మన ఆటో డ్రైవర్లు కొరియన్ ఇరగదీశారుగా.. అవాక్కైన సౌత్ కొరియన్ జంట!
Advertisement

Latest Rajanna Sircilla News