తెలంగాణలో గ్రూప్ పరీక్షల తేదీలు( Group Exam Dates ) ఖరారు అయ్యాయి.ఈ మేరకు గ్రూప్ -1, గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ఈ మేరకు అక్టోబర్ 21న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు.ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు జరగనుండగా.
నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు జరగనున్నాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.