వట్టిమల్ల గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డిరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామoలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం యువత క్రీడల్లో రాణించాలని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

యువత క్రీడల్లో రాణించాలన్నారు.క్రీడల్లో క్రీడాకారులు రాణించి మంచి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.

Closing Ceremony Of District Level Volleyball Tournament At Vattimalla Village ,

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు.గెలుపొందిన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, పాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపు పర్షరాములు, సర్పంచులు అశోక్, నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కుబేర పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?

Latest Rajanna Sircilla News