కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి శుక్రవారం సాయంత్రం శ్రీలంకకు బయలు దేరిన చెన్ గ్లోరి-1 కార్గో నౌక

ఈ నెల 11 వ తేది( సోమవారం) సాయంత్రానికి కొలంబో చేరుకోనున్న చెన్ గ్లోరి-1 నౌకలో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం.తీవ్ర ఆర్దిక సంక్షోభంతో నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు.

 Chen Glory-1 Cargo Ship Leaves Kakinada Anchorage Port For Sri Lanka On Friday E-TeluguStop.com

శ్రీలంకను ఆదుకునేందుకు మానవతా సాయం ప్రకటించిన భారత ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యన్ని పంపేందుకు ఏర్పాట్లు.అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టాభి అగ్రో ఫుడ్ సంస్ధ ద్వారా శ్రీలంకకు సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రం పంపిన బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా అక్కడ ప్రజలకు సరఫరా చేయనున్న శ్రీలంక సర్కార్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube