నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలి:ఏఎస్పీ నాగేశ్వర్ రావు

సూర్యాపేట జిల్లా:వ్యాపారులు( Traders ) నిబంధనలకు లోబడి తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని, వినియోగదారుల నమ్మకంతోనే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుందని ఏఎస్పీ నాగేశ్వర్ రావు( ASP Nageshwar Rao )అన్నారు.

విజయదశమి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి పవన్ మొబైల్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు విక్రయించి వినియోగదారుల నమ్మకం పొందాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో నిర్వాహకులు నల్లగొండ పవన్,నల్లగొండ కృష్ణవేణి, లతీఫ్,రఫీ,షబ్బీర్, నాగబాబు,విక్రం తదితరులు పాల్గొన్నారు.

Business Should Be Conducted In Accordance With The Rules: ASP Nageshwar Rao, Bu
పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్

Latest Suryapet News