తెలుగు సినిమా ఇండస్ట్రీలో(Telugu film industry) చాలామంది హీరోలు త నదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాంటి గ్రామాల్లోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో కూడా మాస్ హెల్మెంట్స్ తో కూడుకొని ఉండబోతున్నట్టుగా కూడా వార్తలేదే వస్తున్నాయి మరి మొత్తానికి అదే నాని తన ధైన రీతిలో సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ను సాగిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇలాంటి ఆసక్తి రేకత్తిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇలాంటి క్రమంలోనే నాని లాంటి స్టార్ హీరో కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలైతే చేస్తున్నాడు.మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)మరొకసారి నానికి భారీ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని క్రేజ్ అనేది భారీ లెవెల్లో విస్తరిస్తుందనే చెప్పాలి.

‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన తనదైన రీతిలో మరొకసారి సత్తా చాటి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలకు దక్కని క్రేజ్ నాని కి దక్కుతుందనే చెప్పాలి.నాని లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా అదృష్టమనే చెప్పాలి…