బొప్పాపూర్ యాదవ్ యూత్ కార్యవర్గం ఎన్నిక

యూత్ అధ్యక్షునిగా బుర్రవేణి నాగరాజ్ యాదవ్( Burraveni Nagaraj Yadav ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామoలో నూతన యాదవ యూత్ కార్యవర్గం ని ఎన్నుకోవడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు.

గ్రామ యాదవ యూత్ అధ్యక్షులుగా బుర్రవేణి నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షులు గా బుర్రవేణి పర్శరాములు యాదవ్, క్యాషియర్ గా చిందు శ్రీనివాస్ యాదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

అలాగే ప్రధాన కార్యదర్శి గా లంబ ప్రశాంత్ యాదవ్, కార్యదర్శి గా బుర్రవేణి మహేష్ యాదవ్, డైరెక్టర్ లు గా లంబ కిషన్ యాదవ్, మానుక దేవేందర్ యాదవ్, బుర్రవేణి వేణు యాదవ్,బుర్రవేణి వెంకటేష్ యాదవ్,లంబ శ్రీకాంత్, సలహాదరూలుగా లంబ శేఖర్,లంబ మల్లయ్య, చిందు రాజయ్య యాదవ్, బుర్రవేణి తిరుపతి,బుర్రవేణి సత్యం,మానుక కిషన్, ముద్దం పర్శరాములు,చిందు బాలయ్య, నాగవేణి శ్రీబాబు యాదవులను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాదవ యూత్ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, యూత్ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు.

Bhoppapur Yadav Youth Working Committee Election , Working Committee Election, B

ఈ కార్యక్రమంలో యాదవ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Latest Rajanna Sircilla News