జిల్లాలో భానుడి భగభగ జిల్లా కేంద్రానికి రెడ్ అలర్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సూర్యుని వేడిగాలికి ఎండలు భగభగ మండుతున్నాయి జిల్లా కేంద్రంలో గురువారం ఉష్ణోగ్రత 45.5 డిగ్రీ సెల్సియస్ నమోదవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఇల్లంతకుంట, వేములవాడ మండలం నాంపల్లి 44.1 డిగ్రీలు, బోయిన్పల్లి 43.7, వేములవాడ రూరల్ మల్లారం వట్టెంలో 43.3, ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ 43.1, తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల , సిరిసిల్ల మండల పెద్దూరు 42.9, కోనరావుపేట మండలం మర్తన్నపేట 42.7, గంభీరావుపేట మండల గజ సింగారం, రుద్రంగి మండల కేంద్రం గంభీరావుపేట మండల కేంద్రం 42.6, ముస్తాబాద్ మండలం అవునూరు, చందుర్తి మండలం మర్రిగడ్డ 42.1, ఎల్లారెడ్డిపేట 41.8 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదయింది దీంతో అధికారులు, డాక్టర్లు ప్రజలను మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు.

Bhanudi Bhagabhaga District Center Is On Red Alert In The District , Bhanudi Bha

Latest Rajanna Sircilla News