భారీగా పట్టుబడ్డ నిషేధిత గుట్కా...!

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండల( Ramannapeta ) కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి( Narketpalle ) మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన బిజ్జాల రాంబాబు తన సొంత మారుతి ఏకో వాహనంలో పదివేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట ఎస్ఐ పి.

మల్లయ్య తెలిపారు.

ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

Latest Nalgonda News