మునుగోడు ఓటింగ్ పై బండి సంజయ్ సమీక్ష

మునుగోడు ఉపఎన్నిక ఓటింగ్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఉన్న ఆయన నేతలు, కార్యకర్తలతో ఓటింగ్ సరళిపై చర్చిస్తున్నారు.

 Bandi Sanjay's Review On Munugode Voting-TeluguStop.com

ఫోన్ లో మునుగోడు నేతలతో బండి సంజయ్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఉపఎన్నిక పోలింగ్ ఎంత వరకు జరిగింది? ఎలా కొనసాగుతుందనే అంశాలపై బండి సంజయ్ ఆరా తీశారు.మరోవైపు మునుగోడులో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube