హుజూర్ నగర్ లో ఓ ఇంటి మామిడి చెట్టుపై వింతజీవి ప్రత్యక్షం...!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణం రెయిన్ బో కాలనీలోని కౌడిన్య ఫంక్షన్ హాల్ దగ్గర వీనస్ మొబైల్ యజమాని సయ్యద్ రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై బుధవారం ఒక వింతజీవి ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ విషయాన్ని వెంటనే ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు సకాలంలో స్పందించలేదని జంతు ప్రేమికుడైన ఇంటియజమాని అసహనం వ్యక్తం చేశాడు.

A Strange Creature Was Spotted On A Mango Tree In A House In Huzurnagar, Strange

Latest Suryapet News