ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆత్మకూరు(ఎస్) మండల వాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

సూర్యాపేట జిల్లా:ఆత్మకూరు (ఎస్) మండలం తమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన మామిడి లింగయ్య,రేణుక దంపతుల ద్వితీయ కుమార్తె సమత ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 469/470 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకర్ గా నిలిచింది.

నిరుపేద గీతకార్మిక కుటుంబానికి చెందిన సమత రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

A Resident Of Atmakur S Mandal Secured First Rank In The State In The First Year

Latest Suryapet News