పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండల పరిధిలోని జానకినగర్ స్టేజీ వద్ద కోదాడ-మిర్యాలగూడ రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి పొలాలలోకి దూసుకెళ్లింది.

కారు కోదాడ మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ కు చెందిన శ్రవణ్ కుమార్ కు చెందినదిగా గుర్తించారు.

ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ శ్రవణ్ కుమార్ ను కోదాడలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

A Car Crashed Into A Field-పొలాల్లోకి దూసుకెళ�

Latest Suryapet News