ఎన్నికల్లో ప్రకటించిన హామీలు ఏ ఒక్కటి మిస్ కాకుండా ఇవ్వడం అనేదానిపై దృష్టి పెట్టింది సర్కార్.ఇందులో ప్రతిపక్షాలు ఎంతగా గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు.
కొండంత ఆశతో చంద్రబాబును ఎన్నుకున్న ప్రజలకు బాబు ఏమేరకు ఎలా హామీలు తీర్చడానికి పడుతున్న యాతన అవగతమయ్యింది.బొత్తిగా అవగాహన లేనిదల్లా గోల్లుగిల్లుకు కూర్చుంటున్న ప్రతిపక్షాలదే అని టిడిపి ఎం ఎల్ ఏ లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
స్వంత డబ్బా మీడియాను అడ్డుపెట్టుకుని లేని పోని విష ప్రచారానికి అలవాటు పడిపోయారు అని తెలిపారు.అద్వాన్నంగా ఉన్న రాష్ట్రం లో బాబు కనుక నెత్తికెత్తుకుని నెట్టుకు వస్తున్నారు.
లేకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు .చేస్తున్న అభివృద్ధికి అందరితో పాటు కలిసిరావాలి అని ప్రతిపక్షాలను కోరారు ,
.