వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు... సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar ) ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ముంబైకి చెందినటువంటి.

 Nicholai Sach Dev Interesting Comments On Varalakshmi, Nicholai Sach Dev ,varala-TeluguStop.com

నికోలయ్ సచ్ దేవ్ ( Nicholai sach Dev ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహం జులై రెండో తేదీ థాయిలాండ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్తతో కలిసి వరలక్ష్మీ మీడియా ముందుకు వచ్చారు.ఇలా మీడియా సమావేశంలో భాగంగా నికోలయ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Love, Nicholaisach, Tamil, Varalakshmi-Movie

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.ఇకపై నేను తమిళం( Thamil )నేర్చుకుంటాను.ఇప్పటికి పొంతటి అనే పదం నేర్చుకున్నా.అంటే భార్య.నా సొంత ఇల్లు కూడా చెన్నైలో ఉండాలని కోరుకుంటున్నానని ఈయన తెలిపారు.ఇక వరలక్ష్మికి పెళ్లి అయింది కనుక తన పేరు పక్కన సచ్ దేవ్ ఉండాలని నేను కోరుకోను ఎందుకంటే నా పేరు పక్కనే తన పేరును పెట్టుకుని నికోలయ్ వరలక్ష్మి సచ్ దేవ్ అని మార్చుకోబోతున్నట్లు తెలియచేశారు.

ఇకపోతే వరలక్ష్మి నాది ప్రేమ వివాహం అని తెలిపారు కానీ ఆమె ఫస్ట్ లవ్( First Love ) నేను కాదని ఈయన వెల్లడించారు.

Telugu Love, Nicholaisach, Tamil, Varalakshmi-Movie

తన ఫస్ట్ లవ్  ఎప్పుడూ కూడా సినిమాలేనని సినిమాల తరువాతే ఎవరైనా అంటూ కూడా నికోలయ్ వెల్లడించారు.ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తుందని ఈయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.నికోలయ్ విషయానికి వస్తే ఈయన ముంబైకి చెందిన వ్యక్తి ఈయనకు ముంబైలో ఆర్ట్ గ్యాలరీలు ఉండటంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో మంచి పరిచయం ఉంది.

ఇలా వరలక్ష్మి కూడా తనకు అక్కడ పరిచయం అయ్యిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని జీవితంలో ఒకటయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube