Bangalore Rameswaram Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు

బెంగళూరు రామేశ్వరం కేఫ్ ( Bangalore Rameswaram Cafe )బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ( National Investigation Agency )(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ వారిని విచారిస్తుంది.

 Nia Investigation In Bengaluru Rameswaram Cafe Blasts Case-TeluguStop.com

అయితే బెంగళూరులోని కుందనహళ్లిలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో మార్చి ఒకటిన బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు.

ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ జరగడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం మేరకు రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube