RGV : సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు !

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ( Director Ram Goal Varma ) ఒకరు కాగా ఈ మధ్య కాలంలో చెత్త సినిమాలు తీయడం ద్వారా ఈ దర్శకుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.మరికొన్ని రోజుల్లో వ్యూహం, శపథం సినిమాలతో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Junior Ntr Great In That Matter Details Here Goes Viral In Social Media-TeluguStop.com

తాజాగా ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.అయితే సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే ఆర్జీవీ సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని నేను నమ్ముతానని చెప్పుకొచ్చారు.ఇది నా అభిప్రాయం అని ఆయన కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో సినిమా చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం తనకు అంత సామర్థ్యం లేదని ఆర్జీవీ కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యాక్టింగ్ పరంగా టాప్ రేంజ్ లో ఉన్నారు.

ఆయన సినిమాలు, ఆయన సినిమాల బిజినెస్ లెక్కలు వేరే లెవెల్ లో ఉన్నాయి.మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు.దేవర సినిమా( Devara Movie ) ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నకు మేకర్స్ నుంచి సమాధానం దొరకడం లేదు.దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి.

దేవర పార్ట్1 కు అన్ని ఏరియాల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.ఈ సినిమా గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఆ గ్లింప్స్ వల్ల సినిమాకు ప్లస్ అయింది.దేవర సినిమాలో యాక్షన్ సీన్స్( Action Scenes ) గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ఆ సీన్లు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube