Sunil : ఆఫర్స్ లేకపోవడం తో సునీల్ చివరికి ఉచితంగా సినిమాలు చేస్తున్నాడా ? ఇందులో నిజమెంత ?

కెరియర్ లో ఏ నటుడైన కూడా ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేసేసాడు సునీల్( Sunil )కమెడియన్ గా 2002లో నువ్వే కావాలి అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.ఆ తర్వాత దర్శకుడు తేజా తీసిన నువ్వు నేను చిత్రంలో కూడా కమీడియన్ గా మంచి గుర్తించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కమెడియన్ దొరికాడు అని అందరి చేత ప్రశంసలు దక్కించుకున్నాడు.

 Sunil Working For Free To Get Offers-TeluguStop.com

కమెడియన్ గా ఏడాదికి డజన్ కి పైగా సినిమాలతో చేతినిండా పని ఉన్నప్పటికీ హీరోగా నటించాలని కోరిక అతనిలో ఎక్కువైపోయింది.అందుకే అందాల రాముడు అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు సునీల్.

Telugu Andala Ramudu, Kollywood, Maryada Ramanna, Pushpa, Raja Mouli, Sunil, Tol

ఈ సినిమా విజయం సాధించడంతో తన అధికారి చిత్రం రాజమౌళితో మర్యాద రామన్న( Maryada Ramanna ) అనే సినిమాలో నటించగా అది కూడా సాలిడ్ కలెక్షన్స్ తో అదిరిపోయే విజయాన్ని సునీల్ కి అందించింది.దీని తర్వాత పూలరంగడు అనే సినిమాకు కాదు మాత్రమే హిట్టు కొట్టగా అరడజనుకు పైగా సినిమాలు చవిచూడాల్సి వచ్చింది.దాంతో పాటు కమీడియన్ గా ఇటు హీరోగా ఎదగ లేకపోయాడు సునీల్.ఎవరైనా అవకాశాలు ఇవ్వకపోతారని ఎదురు చూసే సందర్భాలు కూడా ఉన్నాయి పైగా బాడీ బిల్డ్ చేసి దాదాపు 8 ప్యాక్ కూడా సాధించాడు.

అయినా హీరోగా సక్సెస్ కాక మళ్ళీ విలన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది.

Telugu Andala Ramudu, Kollywood, Maryada Ramanna, Pushpa, Raja Mouli, Sunil, Tol

ఇక పోయిన ఏడాది జైన సినిమాతో కలిపి అడ్డజన్ కి పైగా సినిమాలు తెలుగు తమిళ్ భాషల్లో నటించగా అన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాడు అందులో పుష్ప సినిమా( Pushpa ) కూడా ఉండటం విశేషం.మంగళం శీను అనే ఒక నెగిటివ్ పాత్రలో పుష్పాలు నటించగా ఇప్పుడు పుష్పాలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.అయితే ఎన్నో సినిమాలు చేస్తున్న సునీల్ పై సోషల్ మీడియాలో ఒక రూమర్ కనిపిస్తుంది.

ఉచితంగా చేసి పెడతాను అని చెప్పి సినిమాలు దక్కించుకుంటున్నాడంటూ సునీల్ పై ఒక రూమర్ ఉంది.ఇందులో నిజం ఎంత ఉంది అంటే తక్కువే అని చెప్పొచ్చు.

ఎందుకంటే మంగళం సీను పాత్ర సునీల్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది.మరి ఇలాంటి టైం లో ఫ్రీగా సినిమాలు చేయాల్సిన అవసరం సునీల్ కి ఏముంది చెప్పండి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube