ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.41
సూర్యాస్తమయం: సాయంత్రం.5.39
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 ల3.30
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:
ఈరోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వివాదాల్లో వెళ్లకపోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.లేదా వారితో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయం గడుస్తున్న కొద్దీ ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీకు అధికంగా ధనలాభం ఉంటుంది.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి.మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురైనా మీ పనిని పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మంచి ఆలోచనల వల్ల పనులు పూర్తవడంతో ప్రశంసలు అందుతాయి.
మిథునం:
ఈరోజు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని విషయాలలో ఒత్తిడిని తగ్గించుకోండి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.
కర్కాటకం:
ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు ఈరోజు ధన లాభం కలుగుతుంది.కొన్ని పనులు ఆలస్యంగా జరగడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి పోవడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు కొత్త వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఆలోచించండి.దీని వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.దీని గురించి మీ తల్లదండ్రులకు చెప్పి సలహాలు తీసుకోవడం మంచిది.
కొత్త విషయాల గురించి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సమయం గడపుతారు.
కన్య:
ఈరోజు సాయంత్రం వరకు ఆర్థికంగా మెరుగు పడుతారు.తెలిసిన వారితో ఆహ్లాదంగా గడుపుతారు.ఏదైనా పనుల్లో ముందుండి విజయం సాధిస్తారు.కొన్ని విషయాల్లో మీకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు చేసే పనిలో ఆసక్తి లేకున్నా చురుకుగా పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:
ఈరోజు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి.మీ ఆరోగ్యం ఈరోజు మిమ్మలిని చాలా బాధిస్తాయి.కాబట్టి మీరు జాగ్రతలు తీసుకోవడం మంచిది.దీన్ని వల్ల మీ మిత్రులు మీకు సాయంగా ఉంటారు.మీరు ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల మీకు నష్టం కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు కొన్ని విషయాల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతారు.ఈరోజు మీ కుటుంబ సభ్యుల తో సమయాన్ని కేటాయించడం వల్ల కాస్త ఒత్తిడి నుండి బయట పడుతారు.కొన్ని పనుల వల్ల ఒత్తిడి కలుగుతుంది.ఈరోజు మీ జీవిత భాగస్వామి తో కొన్ని ఆర్థిక పరమైన గొడవలు జరుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు మీకు ఆర్థికంగా కాస్త లాభాలు ఉంటాయి.ప్రశాంతమైన ఆరోగ్యం ఉంటుంది.తీరిక లేని సమయం గడుపుతారు.దీన్ని వల ధనాన్ని సంపాదించే మార్గం ఉంటుంది.మీ ఇంట్లో కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.కొంత సమయమైనా మీ మిత్రులతో ఆనందం గా గడుపుతారు.
మకరం:
ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంటిలో పండగ వాతావరణం వల్ల ఖర్చు పెరుగుతుంది.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు ఒక శుభవార్త వింటారు.దానివల్ల సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీకు ఎక్కువ ధన లాభం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.దైవ దర్శనాలు వంటివి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుంచి సలహాలు అందుతాయి.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల బాధపడాల్సిన అవసరం లేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇతరులు మీ నుండి సలహాలు తీసుకుంటారు.దీనివల్ల మీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది.
కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
DEVOTIONAL