తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్4, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 04 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.59

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా 4.00

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48

మేషం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని కేటాయించాలి.

వృషభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల దగ్గర అప్పుగా తీసుకునే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితుల నుండి సహాయం పొందుతారు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మనశ్శాంతి కలుగుతుంది.

కర్కాటకం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

సింహం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు.

శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

కన్య:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి.ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కూడా కలుస్తారు.

తుల:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లల నుండి శుభవార్త వింటారు.కాస్త సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట సహాయాన్ని పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కష్టాల నుండి బయట పడతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా పనులు కూడా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది.

మకరం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కుంభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు మీ సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని పొందుతారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube