ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది మంచి నీరు తాగుతూ ఉంటారు.ఈ అలవాటు మంచిదని కొంతమంది చెబుతూ ఉంటే, కొంత మంది మాత్రం బ్రష్ చేయకుండా ఇలా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తూ ఉన్నారు.
అయితే దీని వల్ల అసలు ప్రయోజనాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పళ్ళు తోముకునే( Brush your teeth ) ముందు నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ( Health benefits )చాలా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఖాళీ కడుపుతో నీరు తాగడం లేదా పండ్లు తోముకునే ముందు నీరు తాగడం వల్ల శరీరం నుంచి చెడు పదార్థాలు తొలగిపోతాయి.
అలాగే ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం( Drinking water ) వల్ల శరీరంలో జీర్ణ శక్తి ( Digestive power )పెరుగుతుంది.అంతే కాకుండా ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులు దూరం అవుతాయి.ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నీరు తీసుకోవడం అనేది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా ఊబకాయం, మలబద్ధకం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.ఇది నోటిలో బాక్టీరియా చేరకుండా నిరోధిస్తుంది.
కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే నోటి దుర్వాసనను తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.నోటిలో లాలాజలం లేకపోవడం వల్ల మన నోరు పూర్తిగా పొడిగా మారిపోతుంది.ఇది హాలిటోసిస్ సమస్యను కలిగిస్తుంది.దీన్ని బట్టి చూసుకుంటే మార్నింగ్ ఖాళీ కడుపు తో నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఉదయం లేచి లేవగానే మంచి నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు.