సొల్లు మాటలు చెప్పడం పవన్ కు అలవాటు..పేర్ని నాని మాజీ మంత్రి

రాజకీయాల కోసం వలంటీర్ల నైతిక స్టైర్యం దెబ్బ తినకూడదని సంబంధిత శాఖాధిపతి కోర్ట్ కు వెళ్తున్నారు.పవన్( pawan ) ను కొట్టే పని మాకేంటి పవన్ ఎవరి దగ్గర చేతులు కట్టుకుంటాడు.

 Pawan Has A Habit Of Saying Stupid Things Perni Nani Is Ex-minister, Perni Nani-TeluguStop.com

మోడీ.అమిత్.

షా బాబు ల దగ్గర పవన్ మాటలు వలంటీర్ల పై తప్పైతే జడ్జి జైల్ శిక్ష వేస్తాడు జాగ్రత్త సొల్లు మాటలు చెప్పడం పవన్ కు అలవాటు డేటా చౌర్యం అని పవన్ అంటున్నాడు.చంద్రబాబు పవన్ జంటగా నడిపిన ప్రభుత్వం సాధికారత సర్వే తో తీసిన డేటా ఏమి చేసింది.2018 లో రాష్ట్ర ప్రజల డేటా ఒక ప్రైవేట్ సంస్థ కు అమ్మితే పవన్ రంకెలు ఏమయ్యాయి FOA కంపెనీ పై మీకు చేతనయినది చేసుకోండి బాబు పవన్ బీజేపీ కలిసి సై అంటే సై పవన్.ఇంటర్నెట్ లో జనసేన సభ్యత్వం కావాలంటే పెర్సనల్ వివరాలు ఇవ్వాలి ఇది డేటా కదా.ఎందుకు తీసుకుంటున్నారు.ఎవరికి ఇస్తున్నారు.

జనాభా లెక్కలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నీ మోడీ మీ అమిత్ షా ఏమి అడుగుతారో తెల్సా పవన్.అమిత్ షా తో మోడీ తో నీకు బంధం ఉంటే నీకు చేతనయినది చేసుకో పవన్ చంద్రబాబు కోసం బతికే తప్పుడు ఆలోచనలు మానుకో పవన్.

కేంద్ర ప్రభుత్వం లో కూడా వలంటీర్లు ఉన్నారు నేషనల్ యూత్ వలంటీర్లు నెలకి 8 వేల జీతం వీళ్ళని ఏమంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube