రీ ఎంట్రీ ఇవ్వబోతున్నా ఒకప్పటి స్టార్ హీరోయిన్...

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలు చేసిన కూడా చాలా రోజుల పాటు గుర్తుండి పోతారు అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు… సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నేసి లైఫ్ లో వారిని సెటిల్ చేసేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి హీరోయిన్( heroine ) ఎంట్రీ ఇస్తూ తమ వయసుకు తగ్గ పాత్రలను చేస్తున్నారు .ఇప్పటికే బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు ఆ లిస్టులోకి వస్తారు.

 Former Star Heroine Is About To Re-enter , Ankitha , Vijayendra Verma , Heroine-TeluguStop.com

అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది సింహాద్రి హీరోయిన్ అంకిత అంటూ ప్రచారం జరుగుతుంది.

మనకు తెలిసిందే ఈమధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ ని, ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిన హీరోయిన్స్ కి సంబంధించిన అడ్రస్ వెతుకుతూ వాళ్ళని మళ్లీ లైవ్ లోకి తీసుకొస్తుంది.

 Former Star Heroine Is About To Re-enter , Ankitha , Vijayendra Verma , Heroine-TeluguStop.com

అలా హీరోయిన్ అంకితని ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ లోకి తీసుకొచ్చింది .ఎక్కడో అమెరికాలో ఎవరికి కనపడకుండా సోషల్ మీడియాకి మాత్రమే దగ్గరైన హీరోయిన్ అంకిత( heroine ankitha ) అడ్రస్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేసింది .ఈ క్రమంలోనే అంకిత తన మనసులోని అన్ని మాటలను మొత్తం ఒక్కసారిగా కక్కేసింది.

Telugu Ankitha, Tollywood-Movie

అంతేకాదు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన విజయేంద్ర వర్మ( Vijayendra Verma ) సినిమా ఫ్లాప్ అవడంతోనే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ పరోక్షకంగా చెప్పేసిన అంకిత.అవకాశాలు వస్తే కచ్చితంగా మళ్ళీ సినిమాలో నటిస్తాను అంటూ ప్రామిస్ చేసింది .అంతేకాదు బన్నీ – ఎన్టీఆర్ లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నానని.వాళ్లతో టచ్ లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే మరోసారి ఎన్టీఆర్( NTR ) తో అంకిత జతకడితే చూడాలి అని ఫాన్స్ ఆశపడుతున్నారు.

Telugu Ankitha, Tollywood-Movie

అయితే ఎన్టీఆర్ తో సింహాద్రి( Simhadri ) లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అంకిత మరోసారి అలాంటి హిట్ ఇస్తుందా .?అనేది సందేహమే.అయితే పలువురు మాత్రం కొరటాల శివకు సజెస్ట్ చేస్తున్నారు .ఎన్టీఆర్ దేవర సినిమాలో అంకితకు ఏదైనా చిన్న పాత్ర అయినా ఇవ్వండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు .చూడాలి మరి కొరటాల – ఎన్టీఆర్ ఫ్యాన్స్ సలహాలు ఏం మాత్రం వింటాడో.ఒకవేళ అదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరోయిన్ మళ్లీ ఎన్టీఆర్ సినిమాతోనే రీఎంట్రి జరిగిన్నట్లే చూడాలి మరి ఆవిడ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లో ఏ మేరకు రాణిస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube