తోరణ గణపతిని ఈ విధంగా పూజిస్తే.. రుణాల బాధా పరార్..!

వినాయకుడు( Ganesha ) అంటే ఆదిదేవుడు.అలాగే విష్ణురాజు.

 If You Worship Torana Ganapati In This Way , Torana Ganapati, Lord Vishnu, Rudra-TeluguStop.com

( Lord Vishnu ) అలాంటి వినాయకుడు రావి చెట్టు కింద ఉండడం విశేషం.అలాంటి వినాయకుడిని పూజించడం వలన సర్వసుఖాలు చేకూరుతాయి.

అలాగే సంతానం కూడా కలుగుతుంది.వినాయకుడిని పూజించడం వలన దుష్టశక్తులు అన్ని కూడా తొలగిపోతాయి.

అంతేకాకుండా వేప చెట్టు కింద ఉన్న వినాయకుడిని పూజిస్తే దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు అన్ని కూడా నయమైపోతాయి.ఆ క్రమంలోనే తోరణం గణేషుడిని పూజించడం వలన అప్పులన్నీ తీరిపోతాయి ఏ సన్నిధిలోనైనా తోరణ ద్వారం వైపు చూస్తున్న వినాయకుడిని తోరణ గణేశుడు అని పిలుస్తారు.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

అయితే తోరణ వినాయకుడు జటాకిరీటం, మెడలో రుద్రాక్ష మాల( Rudraksha necklace ), పై రెండు చేతులలో అంకుశం, కింది రెండు చేతులలో దంతాలు, మోదకం ధరించి ఉంటాడు.ఇక గణేశుడు చేతిలో ఉన్న తొండంతో మానవుల జీవితంలో ఉన్న అప్పులన్నీ తీరుస్తాడని శివాగమ శాస్త్రం( Sivagama Shastra ) చెబుతోంది.అయితే పద్మాసనంపై కూర్చొని ఉన్న ఈ వినాయకుడు అదృష్టాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తాడు.ఇక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవ రుణం, పితృ రుణం, మనుష్య రుణం అనే మూడు రుణాలు ఉంటాయి.

వీటిలో మానవ రుణం అంటే తోటి మనుషులకు రుణం చేయడం.తోరణ గణపతిని పూజించడం వల్ల ఈ రుణం త్వరగా తీరిపోయి, ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

ఇక మంగళ, శని, ఆదివారాలలో ఏదో ఒక రోజు ఎంచుకొని వరుసగా ఆరు వారాల పాటు తోరణ గణపతిని పూజించాలి.అంతే కాకుండా ఆయనకు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించాలి.ఇంకా ఆముదం, నూనెను కూడా ఉపయోగించి దీపాలను వెలిగించాలి.అంతేకాకుండా ఆయన ముందు కూర్చొని తోరణ గణపతి మూలమంత్రాన్ని 12సార్లు జపించాలి.ఇక ఆయనకు మామిడి, జామ, దానిమ్మ, ద్రాక్ష, నారింజ లాంటి ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.ఇలా చేయడం వలన త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోయి, మనశ్శాంతి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube