Sleeping Water : రాత్రి నిద్రపోయే ముందు నీరు త్రాగడం మంచిది కాదా..

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలలో ఒత్తిడిలకు గురవుతున్నారు.దానివల్ల రాత్రి పూట వారికి నిద్ర పట్టడం లేదు.

 Isn T It Good To Drink Water Before Sleeping At Night , Sleeping ,water ,using C-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే కేఫిన్ వాడడం వల్ల రాత్రిపూట నిద్ర కరువతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడకుండా, బుక్ చదువుకోవడం, మెడిటేషన్ చేయడం లాంటి మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీరు తాగి నిద్రపోతూ ఉంటారు.రాత్రిపూట చల్లని నీళ్లు తాగి నిద్ర పోవడం మంచిదా లేక వేడి నీరు తాగి నిద్రపోవడం మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మంది నీరు తాగడం వల్ల నిద్ర చెడిపోతుందని కూడా అనుకుంటూ ఉన్నారు.అయితే నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుందని కూడా చెబుతున్నారు.

రాత్రి నిద్రలో డిహైడ్రేషన్ అయితే శరీరం చల్లగా లేదా వేడిగా కూడా అవుతుంది.అందువల్ల నిద్రకు ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

శరీరం సౌకర్యంగా ఉంటే నిద్ర చెడిపోకుండా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.2014లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్ లో శరీరం డిహైడ్రేట్ అయితే మూడ్ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.ఇది ఓవర్ అండ్ స్లిప్ సైకిల్ మీద కూడా ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.అంటే నిద్రకు ముందు ఎక్కువ నీళ్లు తాగమని చెప్పకుండా కొన్ని నీళ్లు మాత్రం తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం అని చెబుతున్నారు.

Telugu Tips, Caffeine-Telugu Health Tips

అయితే నిద్రకు ముందు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మూత్ర విసర్జన కోసం మధ్యలో మేలుకోవ వస్తుంది.చాలా సమయం పాటు మూత్రం ఆపుకోవాల్సిన పని పడుతుంది.ఇలా ప్రతిరోజు జరగడం ఆరోగ్యానికి ఎంత మంచిది కాదు దీనివల్ల గుండె సంబంధిత అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది.రాత్రిపూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube