Sonusood: సోనూసూద్ పేరుతో మరో మోసం.. రూ.69 వేలు స్వాహా చేసిన వ్యక్తి?

ప్రముఖ నటుడు సోనుసూద్( Sonusood ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

 Beed Cyber Crime 69 Thousand Online Fraud By Using Sonu Sood Name-TeluguStop.com

కరోనా మహమ్మారి సమయంలో కొన్ని వేల మందికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.రీల్ లైఫ్ లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ మాత్రం హీరో అనిపించుకున్నాడు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో నటిస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు, ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు సోను సూద్.కరోనా మహమ్మారి తరువాత సోనూ సూద్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సోను సూద్ పేరు చెప్పుకొని అమాయకమైన ప్రజలను మోసం చేయడంతో పాటు దారుణాలకు కూడా ఒడిగడుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది మోసగాళ్లు సోను సూద్ పేరు చెప్పి మోసపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఒక నటుడు సోనుసూద్ పేరు చెప్పుకొని ఏకంగా 69 వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడు.

సరస్సులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

ఎంతోమంది కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.తర్వాత సోను సూద్ తన ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాడని సైబర్ నెరగాళ్లు( Cyber Crime ) డబ్బు మొత్తం స్వాహా చేశారు.ఎనీ డెస్క్ యాప్( Any Desk App ) డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మొత్తం ఓటీపీలో తీసుకుని ఆన్లైన్ ద్వారా 69 వేల రూపాయల డబ్బును దొంగతనం చేశారు.

ఈ మేరకు బీడ్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.ఆ 69 వేల రూపాయలను మొదట 10,000, 9,999, 18,421, 18,297, 5,000, 4,800 ఇలా విడతల వారీగా డబ్బులు స్వాహా చేశారు.అలా మొత్తంగా రూ.69,566 డబ్బులు ఆన్లైన్లో డ్రా అయ్యాయి.కట్ అయ్యిందని తెలుసుకున్న చౌదరి మళ్ళీ అదే నంబర్ కి ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది.వెంటనే తాను మోసపోయాను అని గ్రహించిన చౌదరి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube