సుమంత్ హీరోగా వస్తున్న వారాహి సినిమా షూటింగ్ ఎప్పుడంటే..?

సుమంత్ హీరోగా వారాహి(Varahi) అనే సినిమా స్టార్ట్ అయింది.రీసెంట్ గా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోపోతుంది.

 When Is The Shooting Of Sumanth's Upcoming Film Varahi, Tollywood , Sumanth , Sa-TeluguStop.com

ఈ స్టోరీ విన్నప్పటి నుంచే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే కాన్ఫిడెంట్ లో ఉన్న సుమంత్ (Sumanth)అదే ఉత్సాహం తో షూట్ లో కూడా పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ని ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు దర్శకుడు.అయితే ఈ సినిమాని వీలైనంత తొందరగా షూట్ చేయడానికి రెడీ గా ఉన్నాడు.

ఈ సినిమా కి డైరెక్టర్ ఎవరంటే ఇంతకు ముందు సుమంత్ హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ అయిన సుబ్రమణ్య పురం(Subramanya Puram) అనే సినిమా తీసి అప్పటి వరకు ప్లాపు ల్లో ఉన్న సుమంత్ కెరియర్ కి ఒక మంచి బ్రేక్ ఇచ్చిన సంతోష్ జగర్లపూడి గారు…బేసిగ్గా సుమంత్ ఏ డైరెక్టర్ కి కూడా తనతో సెకండ్ సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడు, కానీ సంతోష్ తో ఇంకో సినిమా చేస్తున్నాడు అంటే ఆయన మీద సుమంత్ గారికి ఎంత నమ్మకం ఉందో మనకు అర్థం అవుతుంది.అలాగే ఆయన చెప్పిన కథ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది.ఈ సినిమాతో సుమంత్ భారీ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నట్టు తెలుస్తుంది…వీళ్ళ కాంబో మీద జనాల్లో మంచి క్రేజ్ ఉంది.ఇంకా ఈ సినిమాకి సంభందించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

 When Is The Shooting Of Sumanth's Upcoming Film Varahi, Tollywood , Sumanth , Sa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube