భద్రాద్రి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో వసూళ్ల పర్వం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో లబ్దిదారుల గుర్తింపు కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 Collection Festival In Distribution Of Double Bedroom Houses In Bhadradri Distri-TeluguStop.com

అయినా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో కౌన్సిలర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే 18 వ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీరాములతో బాధితులు మాట్లాడిన ఆడియో వైరల్ గా మారిందని తెలుస్తోంది.

మరి కొంతమంది కౌన్సిలర్లపై కూడా బాధితులు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube