భద్రాద్రి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో వసూళ్ల పర్వం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో లబ్దిదారుల గుర్తింపు కోసం రూ.2 లక్షల నుంచి రూ.

3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.అయినా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో కౌన్సిలర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే 18 వ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీరాములతో బాధితులు మాట్లాడిన ఆడియో వైరల్ గా మారిందని తెలుస్తోంది.

మరి కొంతమంది కౌన్సిలర్లపై కూడా బాధితులు మండిపడుతున్నారు.

నెల‌స‌రి సమయానికి ర‌క‌పోవ‌డానికి మీకుండే ఈ అల‌వాట్లు కూడా కార‌ణ‌మే..తెలుసా?