ఉత్తరాంధ్రలో జలయజ్ఞం పనులు కొనసాగుతున్నాయని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు.ఉత్తరాంధ్ర ప్రాజెక్టు నిధులు వృధా కానివ్వలేదన్నారు.
ఉత్తరాంధ్రలో 892 ఎకరాలకు సాగనీరు అందుతోందని చెప్పారు.పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మానవ తప్పిదాలు చాలా ఉన్నాయన్న ఆయన.ఆ ప్రాజెక్టుపై తెలంగాణ, ఒడిస్సా అధికారులు శాస్త్రీయత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.ప్రొటెక్షన్ బండ్ నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ పెరగదని తెలిపారు.పులివెందులకు నీరు అందిస్తే ఆ క్రెడిట్ చాలామంది తీసుకున్నారని స్పష్టం చేశారు.