పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ స్కామ్ లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

 A Gang Involved In Fraud In The Name Of Investment Was Arrested-TeluguStop.com

వీరిలో నలుగురు చైనా దేశస్తులు, ఢిల్లీకి చెందిన ఐదుగురుతో పాటు హైదరాబాదుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube