మెగాస్టార్ మూవీలో రవితేజ తల్లిగా ఎయిటీస్ హీరోయిన్.. ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడు.

 Eighties Heroine Sumalatha In Chiru Ravi Teja Movie Details, Sumalatha, Waltair-TeluguStop.com

ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.

అందుకే మెగాస్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ప్రెసెంట్ చిరు చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.

వాటిలో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.అలాగే చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

ఇంకా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

Telugu Chiranjeevi, Bobby, Ravi Teja, Ravitejamother, Shruthi Hasan, Sumalatha-M

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఇటీవలే రవితేజ మెగా సెట్స్ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలుసు.మరి తాజాగా ఈ సినిమా నుండి అందుతున్న సమాచారం ప్రకారం.

ఈ సినిమాలో రవితేజ తల్లి పాత్రలో ఎయిటీస్ హీరోయిన్ నటించ బోతుంది అని టాక్ బయటకు వచ్చింది.

Telugu Chiranjeevi, Bobby, Ravi Teja, Ravitejamother, Shruthi Hasan, Sumalatha-M

మెగాస్టార్ నటించిన హీరోయిన్ లలో సుమలత ఒకరు.ఈమె ఎంతో ప్రతిభావంతురాలైన నటి.తెలుగు వారం దారికి ఈమె సుపరిచితమే.మరి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మెగాస్టార్ గాడ్ ఫాథర్ లో నటించ బోతుంది అని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.రవితేజ తల్లిగా ఈ సినిమాలో ఈమె కనిపించనుందట.

త్వరలోనే ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తుంది.మరి ఈమె రీ ఎంట్రీకి ఈ సినిమా ఎంత మేర ఉపయోగపడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube