శరీరంలోని ఆ పార్టులకు సర్జరీ చేయించాను.. నెటిజన్ నోరు మూయించిన శృతి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ కు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలుగులో చేతినిండా ఆఫర్లతో శృతి హాసన్ బిజీగా ఉన్నారు.

 Shruti Hassan Clarity About Plastic Surgery Details Here , Nose , Plastic Surge-TeluguStop.com

సినిమాసినిమాకు శృతి హాసన్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ అభిమానులతో ముచ్చటించడం ద్వారా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

అయితే కొందరు నెటిజన్లు శృతి హాసన్ కు చిరాకు తెప్పించేలా ప్రశ్నలు వేసినా శృతి హాసన్ మాత్రం తనదైన శైలిలో బదులిచ్చారు.శృతి హాసన్ గతంలో తాను అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా శృతి హాసన్ కు ఒక నెటిజన్ నుంచి శరీరంలోని ఏయే పార్టులకు సర్జరీ చేయించారనే ప్రశ్న ఎదురైంది.నెటిజన్ అడిగిన ఆ ప్రశ్న శృతి హాసన్ కు చిరాకు తెప్పించింది.

Telugu Balayya, Fans, Lady, Nose, Plastic Surgery, Salar, Shruti Hassan-Movie

మొదట నీ పని నువ్వు చూసుకుంటే మంచిదని చెప్పిన శృతి హాసన్ అడిగావ్ కాబట్టి చెబుతున్నానని తాను ముక్కుకే సర్జరీ చేయించుకున్నానని వెల్లడించారు.తన సమాధానంతో శృతి హాసన్ నెటిజన్ నోరు మూయించారు. సలార్, బాలయ్య సినిమాలతో శృతి హాసన్ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.సినిమాసినిమాకు శృతి హాసన్ కు క్రేజ్ పెరుగుతోంది.

Telugu Balayya, Fans, Lady, Nose, Plastic Surgery, Salar, Shruti Hassan-Movie

శృతి సైతం స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే శృతి కెరీర్ కు మళ్లీ బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం శృతి హాసన్ దూరంగా ఉంటున్నారు.శృతి హాసన్ కు తెలుగుతో పాటు ఇతర భాషల నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

శృతి హాసన్ సింగర్ గా కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube