ఢిల్లీకి పయనమవుతున్న సీఎం కేసీఆర్..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో డీ అంటే డీ అన్న విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.బిజెపి ని ఢీ కొట్టడానికి.

 Cm Kcr Tomorrow Going To Delhi Kcr, Delhi, Bjp , Mamatha Banrjee, Deva Gouda, Ts-TeluguStop.com

బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేస్తూ వారితో కలుస్తూ ఇటీవల వ్యవహరిస్తున్నారు.దీనిలో భాగంగా గత ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ని ముంబై లో కలవడం తెలిసిందే.

ఆతర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నాయకులను కూడా కలిశారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కి మాజీ ప్రధాని దేవెగౌడ.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నాయకులు మద్దతు తెలిపారు.ఇదిలా ఉంటే ఈ రోజు ఢిల్లీకి వెళ్లాలని కెసిఆర్ రెడీ అవగా ఈ టూర్ రేపటికి వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.

రేపు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్.పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి పోతున్నారట.

ఈ క్రమంలో రేపు ఢిల్లీలో కెసిఆర్ ఎవరి తో భేటీ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

CM KCR Tomorrow Going To Delhi KCR

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube